- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వైసీపీ నేత వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత నెలకొంది. వైసీపీ నేత వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత నెలకొన్న తరుణంలోనే కంకిపాడు పోలీస్ స్టేషన్ నుంచి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు పోలీసులు. వైసీపీ నేత వల్లభనేని వంశీకు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో ఆస్పత్రికి తరలించారు. కంకిపాడు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వంశీ ఆరోగ్య పరిస్ధితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -