- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నేటి నుంచి తెలంగాణలో వన మహోత్సవం ప్రారంభం కానుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం 10 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
- Advertisement -