- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు
వందేమాతరం 150వ వార్షికోత్సవం పురస్కరించుకుని మండల కేంద్రమైన తాడిచెర్లలోని రామారావు పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వందేమాతరం వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించినట్లుగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ తెలిపారు.అనంతరం వందేమాతరం గితంపై అవగాహన కల్పించి,విద్యార్థులచే సామూహిక గీతాలాపన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



