- Advertisement -
హైదరాబాద్ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల బ్రాండ్ ఎల్‌జీ ఇండియా తన బ్రాండ్‌అంబాసీడర్ గా అర్జున అవార్డ్ గ్రహీత వంటిక అగర్వాల్‌ను నియమించుకున్నట్టు తెలిపింది. ఈ యువ మహిళా గ్రాండ్ వంటికతో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా కొత్త ప్రయాణా న్ని కలిసికట్టుగా ప్రారంభించడానికి ఉత్సాహంగా ఉన్నామని ఎల్‌జీ ఇండియా ఎండీ హాంగ్ జు జియోన్ పేర్కొన్నారు.
- Advertisement -