Sunday, April 12, 2026
E-PAPER
Homeఆదిలాబాద్వాహనాలకు సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా వెంట తీసుకురావాలి

వాహనాలకు సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా వెంట తీసుకురావాలి

- Advertisement -

– కుభీర్ ఎస్ ఐ శ్రీనివాస్ 
నవతెలంగాణ-కుభీర్ : మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న వాహనం చోదకులు  వాహనానికి సంబంధించిన పత్రాలను తప్పనిసరిగా  తమ వెంట ఉంచుకోవాలని కుబీర్ ఎస్సై శ్రీనివాస్  తెలిపారు. ఆదివారం మండలంలోని  పార్డి (బి ) గ్రామ సమీపంలో వాహనాలను తనిఖీ చేశారు. సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ. గ్రామంలో ఉన్న ప్రజలు మద్యపానాలు. హెల్మెట్  తప్పనిసరిగా ధరించేలా చూడలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే. ఒకటినపురమైన చర్యలు కేసులు నమోదు చేస్తామని వాహన చోదకులకు  హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -