Sunday, January 18, 2026
E-PAPER
Homeజిల్లాలువాహన తనిఖీ, పోలీస్ కవాత్

వాహన తనిఖీ, పోలీస్ కవాత్

- Advertisement -

నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్

యాదగిరిగుట్ట మండలం మల్లాపురం ఆదివారం పోలీసులు గ్రామపంచాయతీ ఎలక్షన్ కోడ్ లో భాగంగా గ్రామ శివారులోని గోశాల వద్ద వాహన తనిఖీ నిర్వహించి ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మల్లాపురం గ్రామంలొ ఓటర్లు భయభ్రాంతులకు గురి కాకుండా అధైర్య పడకుండా మా యొక్క పోలీస్ స్టేషన్ సిబ్బందితో గ్రామంలో తిరుగుతూ పోలీస్ కవాత్ నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -