Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్ 

అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్ 

- Advertisement -

నవతెలంగాణ – మర్రిగూడ
నిబంధనలకు విరుద్ధంగా మండలంలోని చర్లగూడెం గ్రామ పరిధిలో మట్టి అక్రమ రవాణా చేస్తున్నారనే పూర్తి సమాచారంతో బుధవారం తాహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది మట్టి తరలించే ప్రదేశానికి చేరుకొని ఒక టిప్పర్ మరియు జెసిబిని సీజ్ చేసి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా తాహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు మాట్లాడుతూ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా మట్టిని తరలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది,పోలీస్ సిబ్బంది,పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -