Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెల్దండ సీనియర్ అసిస్టెంట్ కు పదోన్నతి

వెల్దండ సీనియర్ అసిస్టెంట్ కు పదోన్నతి

- Advertisement -

నవతెలంగాణ-వెల్దండ
మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి పదోన్నతి పై బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. నియామక పత్రాన్ని జిల్లా అదరపు కలెక్టర్ స్థానిక సంస్థలు శ్రీ దేవ సహాయం, ఉప ముఖ్య కార్యనిర్వాహణాధికారి శ్రీ గోపాల్ అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వెల్దండ మండలంలో విధులు నిర్వహించేందుకు సహకరించిన మండల నాయకులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -