Thursday, February 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ గా వెంకారెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ గా వెంకారెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో  కె వెంకారెడ్డి గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు.  గతంలో  శేరిలింగంపల్లిలో డిప్యూటీ కలెక్టర్, తహసిల్దార్ పనిచేస్తున్న వెంకారెడ్డి  బదిలీపై ఇక్కడికి వచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -