Thursday, October 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రముఖ నటి మనోరమ కుమారుడు భూపతి మృతి

ప్రముఖ నటి మనోరమ కుమారుడు భూపతి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ దివంగత నటి మనోరమ కుమారుడు భూపతి (70) గురువారం చెన్నైలో అనారోగ్యంతో కన్నుమూశారు. భూపతి మరణ వార్త సినీ వర్గాల్లో విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నటి మనోరమ అక్టోబర్ 10, 2015లోనే చనిపోయిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -