Saturday, April 11, 2026
E-PAPER
Homeజాతీయంవేట్లపాలెం ప్రమాదం.. పరిహారం ప్రకటించిన మోడీ

వేట్లపాలెం ప్రమాదం.. పరిహారం ప్రకటించిన మోడీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -