Thursday, November 6, 2025
E-PAPER
Homeఆటలునాలుగో టీ20లో విజ‌యం మ‌న‌దే

నాలుగో టీ20లో విజ‌యం మ‌న‌దే

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: క్వీన్స్‌లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో 48 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో వెళ్లింది. భారత్‌ నిర్ధేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ చేధించ‌లేక‌పోయింది. 18.2 ఓవర్లలో 119 పరుగులకే ఆసీస్ టీం కుప్పకూలింది. వ‌చ్చే ఆదివారం జ‌రిగే చివ‌రి మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే 3-1తో సిరీస్ సొంతం​ చేసుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే 2-2 సిరీస్ సమంగా ముగుస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -