- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక ఇవాళ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఉదయం 10:10 గంటలకు విజయ్.. రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు. తొలుత హిందూ సంప్రదాయ పద్ధతిలో, సాయంత్రం 4:30 గంటలకు కొడవ సంప్రదాయంలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
- Advertisement -



