- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ నటినటులు విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లికి సంబంధించిన కార్డ్ సోషల్ మీడియాలో బయటికి వచ్చింది. వెడ్డింగ్ కార్డ్ ప్రకారం వీరిద్దరు ఫిబ్రవరి 26న సన్నిహితుల సమక్షంలో ఒక్కటి కాబోతున్నారని తెలుస్తోంది. ఈ పెళ్లి వేడుక రాజస్థాన్‌లో జరగబోతుంది. హైదరబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం మార్చి 4న సాయంత్రం 7 గంటలకు తాజ్ కృష్ణ హోటల్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ వేడుకలు జరగనున్నాయి. విజయ్ దేవరకొండ తన పేరు మీద ఈ ఆహ్వాన పత్రికను పంపిస్తూ తన కొత్త జీవిత ప్రయాణానికి అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నారు.
- Advertisement -



