- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఉత్తరాఖండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబయి తరపున ఆడుతున్న రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం 5 ఓవర్లకు ముంబయి స్కోర్ 22/1. ముషీర్ ఖాన్ (5*), రఘువంశీ (11*) క్రీజులో ఉన్నారు. ఉత్తరాఖండ్ బౌలర్లలో దేవేంద్ర సింగ్ ఒక వికెట్ పడగొట్టాడు. కాగా మొదటి మ్యాచ్ లో హిట్ మ్యాన్ భారీ శతకం చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -



