ఓ అలివేలు వదినమ్మ ఏం చేస్తున్నావ్? వంట పని అయిందా కాలే. రాజన్న అన్నానికి ఇంటికాడికి వస్తున్నాడా. మీ యారాలు తల్లిగారింటికి వెళ్ళింది అంట కదా, ఇంకా రాలే కదా. జయరామ్ అన్న కూడా అన్నం తిననీకి వీడికి వస్తుందంట కదా. గదే మంచిదే తిండి. ఫికర్ లేకుండా నిమ్లంగా ఉంటది.
ఏరువాక దినం రోజు చేనికి పోతుంటే అన్న గునుకుంటా కూని రాగాలు తీస్తుండు. గొంతు బాగుందని లాజిగా పాడమని చెప్పిన. అన్న ఏమనంటే మీ వదిన ఇప్పటివరకు మెచ్చుకుందే లేదు, మీరన్న గుర్తించండి. పట్ పెళ్లయిన కానుంచి మీ వదిన చాలాసార్లు ఇన్నది గాని ఏమనలే. మెచ్చుకుందే లేదు. వదినమ్మకు నేను చెప్తాలే అన్న అని అన్న. అవును వదిన అన్న నీ నుంచి గాయత్రి మాత్రం కోరుకుంటాడు కదా అయినా పెండ్లం మెచ్చుకుంటే ఆ తీరే వేరు వేరు ఉంటది లే. ఒకర్ల మంచి గుణం ఉంటే మెచ్చుకోవాలి. నేను నీ గొంతు కూడా ఇన్న, నీవు కూడా బాగానే వాడతావ్. నువ్వు అన్న కలిసి పాడొచ్చు కదా సినిమాల్లో తీరు మనకున్న కాలని మనం తొక్కేసుకోరాదు.
ఆడుకుంటా పాడుకుంట పని చేసుకుంటే అల్పు తెల్వది. ఇసుక ఇసుక తెలవదు వంట చేసేటప్పుడు కూడా మనం పాడుకుంటా వంట చేస్తే మంచి ఉంటది మన ప్రేమెంత వంటలు వస్తుందన్నట్టు అన్నం తినటల్లో కూడా ఇష్టంతో తింటారు అదొక చాకిరి అనుకోవద్దు ఆడోళ్ళకి అన్నం వండి పెట్టుడే పూజ ఎప్పుడైనా ఓపిక తక్కువ అయితే ఇంట్లో హెల్పు తీసుకోవాలా ఉండక తప్పదు తినక తప్పదు మనం కోపంతో ఉంటోందితే అది ఈ సమైతది అది తినటోళ్లు కూడా మంచిగా ఉండదు
మనసుకు నచ్చింది చేస్తే కంట్రోల్ లో ఉంటది మనసు కంట్రోల్ లో చేయనీకి యోగాన్ని నిన్న సార్ చెప్పింది కదా లోకం మొత్తానికి యోగ పుట్టింది మనకాడ్ని మన దేశంలో మహర్షులు అంత గొప్ప పన్నులు చేసిరన్నట్టు నిన్న సారు స్టార్ట్ చేసిండు కదా ఆ పేరు పెట్టడం కదా ఆంగ్లం మిలం కపాల్ బాతి బ్రామరి గి గి మూడు చూపించండి కదా ఇప్పటి సంధి రోజూ పార్టీస్ చేయాలి దీని యొక్క దినం చేసి వదిలేస్తే కాదు రోజు చేయాలి సారు చూపించినది చేస్తే ఒళ్ళు ఆల్కలైంది ఈ స్కూలు లేవు కదా అందరూ తొందరగానే జమ అయితారు అన్నోళ్లు తిన్నాక అన్న తోలుకొని అందరూ ఆడికి రండి పిల్లలకు కూడా పాటలు నేర్పాలి ఈ దినం సంధి. సరే నేను పోతా మల్ల.
– గంగరాజ పద్మజ, 9247751121
ఊరోళ్ల గానం – యోగ దినం
- Advertisement -
- Advertisement -