- Advertisement -
నవతెలంగాణ సదాశివనగర్ : పవిత్ర కాశి పుణ్యక్షేత్రాన్ని సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన 11 మంది ఆదివారం దర్శించుకున్నట్లు తెలిపారు. గ్రామానికి చెందిన అంజనీపుత్ర సిండికేట్ సభ్యులు కాశి,అయోధ్య యాత్రలో భాగంగా మహారాష్ట్రలోని రామ్ టెక్ రామ్ మందిర్,మధ్యప్రదేశ్ లో శారదా శక్తి పీఠం, ఉత్తర ప్రదేశ్ లో వారణాసి, కాశి గంగాసారం పితృదేవుల తర్పణం, , ప్రయాగ్ రాజ్, త్రివేణి సంగమం దర్శించుకున్నట్లు తెలిపారు. ఈ యాత్రలో ఎల్లయ్య, సురేష్,నరేష్, సత్యం, ఆంజనేయులు, లింగం.చంద్రశేఖర్, రవి, రాజేశ్వర్, జై మల్లయ్య, ప్రభాకర్ ఉన్నారు.
- Advertisement -