నవతెలంగాణ చారకొండ: మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు నారోజు నరసింహ చారి విశ్వకర్మ జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో ఎస్ఐ శంషుద్దీన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జమ్మికింది బాల్ రామ్ గౌడ్, పిఎసిఎస్ డైరెక్టర్ జగన్మోహన్, విశ్వబ్రాహ్మణ సంఘం మండల ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య చారి, మండల కోశాధికారి నారోజు రవి చారి, నారోజు పార్థసారథ చారి, వడ్ల వీరబోజ చారి, బ్రహ్మం చారి, నారోజు వినోద్ చారి, యాదగిరి చారి, రాఘవాచారి, పుల్లా చారి, భీష్మ చారి, నాయకులు కేశమోని శంకర్ గౌడ్, గజ్జ కొండలయ్య గౌడ్, గుండె కొండలయ్య గౌడ్ , సిరిసనగండ్ల మాజీ ఎంపీటీసీ నరసింహారెడ్డి, గోరేటి శివ, చింతపల్లి సత్యం గౌడ్, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చారకొండలో ఘనంగా విశ్వకర్మ జయంతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES