Friday, October 3, 2025
E-PAPER
Homeఆదిలాబాద్సోమవారం తండాలో వాలీబాల్ టోర్నమెంట్

సోమవారం తండాలో వాలీబాల్ టోర్నమెంట్

- Advertisement -

నవతెలంగాణ-గాంధారి: గాంధారి మండలంలోని సోమరం తండాలో దసరా,గాంధీ జయంతి సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్లో నిర్వహించారు. వాలీబాల్ పోటీలలో సీతారామ్ (పోలీస్) టీమ్ మొదటి బహుమతి అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ మోతిసింగ్, డాక్టర్ శ్రీకాంత్, ఉపాధ్యాయులు ప్రకాష్, హీరాలల్, లక్ష్మణ్, పోలీస్ సర్దార్, బాలకృష్ణ,మరియు విలాస్ రాథోడ్, శ్రీనివాస్, క్రీడాకారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -