Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలు‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ అరెస్ట్‌

‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ అరెస్ట్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దాసరి కిరణ్‌ను విజయవాడకు తరలించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad