Monday, March 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంWar effect.. ఇంధన ధరలను మళ్లీ పెంచిన శ్రీలంక

War effect.. ఇంధన ధరలను మళ్లీ పెంచిన శ్రీలంక

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్; పశ్చిమాసియా సంక్షోభం కారణంగా శ్రీలంకలో ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. ఒకేసారి 25 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో ఇంధన ధరలు పెరిగాయి. వారం రోజుల వ్యవధిలో ఇంధన ధరలను పెంచడం ఇది రెండోసారి. శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ.317 నుంచి రూ.398కి చేరింది. డీజిల్ ధర లీటర్‌కు రూ.79 పెంచడంతో రూ.382కు చేరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -