Wednesday, April 30, 2025
Homeఆదిలాబాద్పీసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలి వేంద్రం ప్రారంభం

పీసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలి వేంద్రం ప్రారంభం

 నవతెలంగాణ జన్నారం.

పీ సీ ఆర్ (పూర్ణచందర్ రావు) పౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రన్ని మండల కేంద్రం లోని మెడి ప్లస్ మెడికల్ షాప్ ఎదుట పీ సీ ఆర్ పౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు దాహం తీర్చేందుకే స్వచ్చందంగా చలి వేంద్రన్ని ఏర్పాటు చేశామని ప్రజలు సద్వినియోగం చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో పొనకల్ మాజీ ఎంపిటిసీ రాగుల శంకర్, మాజీ కో ఆఫ్షన్ సభ్యులు మున్వర్ అలీఖాన్, బీ జే పీ మాజీ మండల అధ్యక్షులు గోలి చoదు, మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు కాశెట్టి లక్ష్మణ్, గౌడ సంఘం మండల అధ్యక్షులు మూల భాస్కర్ గౌడ్, పూసల సంఘo జిల్లా నాయకులు ముద్రకొల రవి, మాజీ వార్డు సభ్యుడు బినవేని గంగన్న యాదవ్,బీ జెపి నాయకులు బోడ తిరుపతి, పీ సీ ఆర్ పౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు

 :పీ సీ ఆర్ (పూర్ణచందర్ రావు) పౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రన్ని మండల కేంద్రం లోని మెడి ప్లస్ మెడికల్ షాప్ ఎదుట పీ సీ ఆర్ పౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ కుమార్ మంగళవారం 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img