- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పలు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉత్తర భారత్ అల్లాడిపోతుంది. ఆకస్మిక వరదలు ఆయా రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి ప్రాణ నష్టంతోపాటు రహదారులు ధ్వంసమైయ్యాయి. తెగిపడిన రోడ్లతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.








- Advertisement -