- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌక మునిగిపోయిన ఘటనపై అమెరికా స్పందించింది. తామే ఆ యుద్ధ నౌకను పేల్చివేసినట్లు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ హెగ్సెత్ ప్రకటించారు. అంతర్జాతీయ జలాల్లోనే ఈ చర్యకు పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో నౌకలో ప్రయాణిస్తున్న 100 మందికి పైగా గల్లంతు కాగా, 78 మంది గాయపడ్డారు.
- Advertisement -



