Thursday, March 26, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత్‌ కోసం హర్మూజ్‌ను తెరిచాము: ఇరాన్‌

భారత్‌ కోసం హర్మూజ్‌ను తెరిచాము: ఇరాన్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌ కోసం చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ తెరిచింది. ఈ విషయాన్ని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ వెల్లడించారు. భారత్‌తో సహా మిత్రదేశాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముంబయిలోని ఇరాన్‌ కాన్సులేట్‌ ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్టు చేసింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -