Tuesday, October 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుజూబ్లీహిల్స్ బైపోల్‌లో బీసీ అభ్యర్థినే బరిలోకి దించుతాం :టీపీసీసీ చీఫ్

జూబ్లీహిల్స్ బైపోల్‌లో బీసీ అభ్యర్థినే బరిలోకి దించుతాం :టీపీసీసీ చీఫ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఈ నెలాఖరులో కామారెడ్డిలో బీసీ సభ నిర్వహించనున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. డిసెంబర్ నెలాఖరులోగా నామినేటేడ్, పార్టీ పదవులను భర్తీ చేస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ బైపోల్‌లో బీసీ అభ్యర్థినే బరిలోకి దించుతామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్, మీనాక్షి నటరాజన్‌తో మరోసారి చర్చించి ఆశావహుల పేర్లను AICCకి పంపుతామన్నారు. ఆ తర్వాత 2-3 రోజుల్లో పార్టీ అధిష్ఠానం అభ్యర్థి పేరును ప్రకటిస్తుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -