Wednesday, October 1, 2025
E-PAPER
Homeజాతీయంభార‌త్‌-అమెరికా భవిష్యత్తు కోసం ఇద్దరం కలిసి పనిచేస్తాం : మోడీ

భార‌త్‌-అమెరికా భవిష్యత్తు కోసం ఇద్దరం కలిసి పనిచేస్తాం : మోడీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తనతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానన్న ట్రంప్ వ్యాఖ్యలకు ప్ర‌ధాని మోడీ బదులిచ్చారు. తానూ ట్రంప్‌తో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. క్లోజ్ ఫ్రెండ్స్ అయిన భార‌త్‌, అమెరికా మధ్య వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోయి, సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. సమస్యను పరిష్కరించేందుకు ఇరుదేశాలూ కృషి చేస్తున్నాయని, భార‌త్‌-అమెరికా భవిష్యత్తు కోసం ఇద్దరం కలిసి పనిచేస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -