- Advertisement -
నవతెలంగాణ-చందుర్తి: కరీంనగర్ జిల్లాలోని రైతు వేదిక భవన్‌లో చోరీ జరిగింది. చందుర్తి మండలంలోని స్థానిక రైతు వేదికలో గురువారం వెబ్ కెమెరాను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లుగా ఏఈఓ తెలిపారు. గురువారం ఉదయం తలుపులు తెరిచి చూడగా కెమెరా క్యాప్ పడేసి ఉందని, కెమెరా కన్నింపిచలేదని పేర్కొన్నారు.ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా ఏఇఓ తెలిపారు.కెమెరా విలువ రూ. లక్ష యాభై వేలు ఉంటుందని పేర్కోన్నారు.
- Advertisement -



