Thursday, October 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వస్తా: రాజాసింగ్

ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వస్తా: రాజాసింగ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి సమావేశాలకు హాజరవుతానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. ‘ఒకప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడాలన్నా పార్టీ అగ్రనాయకత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉండేది. బీజేపీ సభలో మాట్లాడే అవకాశమే ఇచ్చేది కాదు. ఇప్పుడు నాకు స్వేచ్ఛ ఎక్కువ. నాలాగే చాలా మంది బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. దీనికి తాజా ఉదాహరణ చేవెళ్ల ఎంపీ వ్యవహరమే’ అని తెలిపారు. కాగా ఆయన బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -