Saturday, February 7, 2026
E-PAPER
Homeకరీంనగర్వార్డు అభివృద్ధికి కృషి చేస్తా..

వార్డు అభివృద్ధికి కృషి చేస్తా..

- Advertisement -

36వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి కల్లూరి రేణుక
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
వార్డు అభివృద్ధి  కోసమే నేను పోటీ చేస్తున్నాను.. వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని 36వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి కల్లూరి రేణుక అన్నారు. సిరిసిల్లలోని శనివారం ఆమె తన భర్త కల్లూరి రాజుతో కలిసి వార్డులో ప్రచారం చేశారు. వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్న గెలవగానే తీర్చుతానని అంతేకాకుండా ప్రతి ఇంట్లో నేను ఒక బిడ్డగా ఉంటానని వార్డు ప్రజలతో ఆమె పేర్కొన్నారు. 24 గంటలు నా వార్డు ప్రజల కోసం సేవకురాలిగా ఉంటానని కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని ఆమె కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -