Wednesday, November 19, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఆ బిల్లు ఆమోదంతో..యూఎస్ దివాళ తీస్తుంది: ఎలన్ మస్క్

ఆ బిల్లు ఆమోదంతో..యూఎస్ దివాళ తీస్తుంది: ఎలన్ మస్క్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: డొనాల్డ్ ట్రంప్ ప్ర‌భుత్వం ఆమోదించిన వన్, బిగ్, బ్యూటిఫుల్ బిల్లుపై టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.వన్, బిగ్, బ్యూటిఫుల్ బిల్లును భారీ, దారుణమైన, అసహ్యకరమైన అసభ్యకరమైన బిల్ అని పిలిచారు. దీనికి ఓటు వేసిన వారు తప్పు చేశారని మస్క్ విమర్శించారు. ఈ బిల్లు కాంగ్రెస్‌లో ఆమోదం పొందిన విషయంపై అతని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ బిల్లు జాతీయ లోటును భారీగా పెంచే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ట్రంప్ తాజా నిర్ణయం “అమెరికాను దివాలా తీస్తోంది” అని ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -