Sunday, November 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలువాటర్ హీటర్ పేలి మహిళ మృతి

వాటర్ హీటర్ పేలి మహిళ మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వాటర్ హీటర్ల వల్ల జరుగుతున్న ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. హైదరాబాద్‌లోని మియాపూర్ దావులూరి హోమ్స్‌లో హౌస్ కీపింగ్ ఉద్యోగిని శివలీల (32) శనివారం వాటర్ హీటర్ షాక్ కొట్టి తీవ్రంగా గాయపడి మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత హీటర్లతో ప్రమాదాలు జరుగుతున్నాయని, నాణ్యమైనవి కొనాలని, స్విచ్ ఆఫ్ చేశాకే ప్లగ్ పట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -