- Advertisement -
నవతెలంగాణ-తొగుట: మార్కెట్ చైర్మన్‌ను మహిళా సంఘం సభ్యులు సన్మానించారు. సోమవారం మండలంలోని తుక్కాపూర్ గ్రామ సంఘ మహిళల సమావేశం ఏర్పాటు చేసుకున్నా రు. మంగళవారం తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈక్రమంలో ఆయనకు మహిళా సంఘం సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా చైర్మన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



