- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం లభించింది. మహిళల 57 కిలోల విభాగంగా జైస్మిన్ లంబోరియా బంగారు పతకం సాధించింది. లివర్‌పూల్‌లో జరిగిన ఫైనల్స్‌లో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలుపొందిన పొలండ్‌కు స్టార్ జూలియా సెరెమెటాపై 4-1 తేడాతో విజయం సాధించింది.
మరోవైపు ఇదే టోర్నీలో నుపుర్ షెరాన్(80+కిలోలు), యువ బాక్సర్ మీనాక్షి హుడా (48 కిలోలు) విభాగాల్లో ఫైనల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.
- Advertisement -