- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకున్నారు. ఆమె పారిస్ ఒలింపిక్స్ ఫైనల్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కానీ 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్నారనే కారణంతో ఆమెను పోటీకి అనర్హురాలిగా ప్రకటించారు. ఆ తర్వాత వినేశ్ రిటైర్‌మెంట్‌ను ప్రకటించారు. ఇప్పుడు ఆమె తిరిగి పోటీ రంగంలోకి దిగుతున్నారు.
- Advertisement -



