- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ సెంచరీతో అదరగొట్టాడు. సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం భారత్ 196/1 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(101*), సాయి సుదర్శన్( 57*) క్రీజులో ఉన్నారు. కేఎల్ రాహుల్ 38 రన్స్ చేసి వారికన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
- Advertisement -