Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్థిక ఇబ్బందులతో యువకుడు మృతి

ఆర్థిక ఇబ్బందులతో యువకుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ – మాక్లూర్
జీవితం పై విరక్తి చెందిన యువకుడు చెరువులో పడి  మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మండల కేంద్రానికి చెందిన రాచర్ల శ్రీకాంత్ (29) హర్వెస్టర్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. గత కొంత కాలంగా ఆర్థిక సమస్యలతో బాధ పడుతూ జీర్ణించుకోలేక శుక్రవారం మండల కేంద్రంలోని చింతల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -