Wednesday, June 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీనుబాబు నియామకంపై యూత్ కాంగ్రెస్ సంబరాలు

శ్రీనుబాబు నియామకంపై యూత్ కాంగ్రెస్ సంబరాలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా పదవి నియామకంపై మంగళవారం మండలంలోని కోయ్యుర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ జిల్లా ప్రధానకార్యదర్శి లాకావత్ సవేందర్ ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ కలిమోద్దీన్, ఎడ్ల రామ్, మల్లారెడ్డి, బాపురెడ్డి, ఇషక్, స్వామి, మహేందర్, రవి, దేవేందర్, ఉమేష్, సర్జన, శ్యామల్, కిక్, బబ్లు, లక్ష్మణ్, చిన్నబాస్, రాహుల్, తిరుమల్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -