ఘనంగా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శ్రీకాంత్ పుట్టినరోజు వేడుకలు
నవతెలంగాణ-పెద్దవూర
పెద్దవూర మండలం నాయినవాని కుంట గ్రామానికి చెందిన నాగార్జునసాగర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మేకల శ్రీకాంత్ జన్మదిన వేడుకలు బుధవారం రాత్రి నాగార్జున సాగర్ లోని
ఎంఎల్ ఏ కుందూరు జయవీర్ రెడ్డి స్వగృహంలో
యువజన కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.ఈసందర్బంగా ఎంఎల్ఏ జయవీర్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కర్ణాటక లింగారెడ్డి, హాలియా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి తో కలిసి శ్రీకాంత్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేశారు.ఈ కార్యక్రమం లో మార్కెట్ డైరెక్టర్ లక్ష్మయ్య,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భానుచందర్ రెడ్డి,మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గడాల నాగరాజు యాదవ్,సీనియర్ నాయకులు బానావత్ మునిలాల్, మాజీ ఎంపిటిసి శ్రీధర్ రెడ్డి ,మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రేపాకుల సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.
Srikanth’s Birthday : ఘనంగా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శ్రీకాంత్ పుట్టినరోజు వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES