Sunday, April 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమద్యం మత్తులో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై యువకుల దాడి

మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై యువకుల దాడి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మాదాపూర్‌లో మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు ఆర్టీసీ బస్సును అడ్డగించి డ్రైవర్‌పై దాడి చేశారు. గూగుల్ ఆఫీస్ సమీపంలో బస్సును ఓవర్‌టేక్ చేసి, యువకులు తమ కారును బస్సు ముందు అడ్డంగా నిలిపారు. రాళ్లతో బస్సు అద్దాలను పగలగొట్టారు. ఈ ఘటనపై బస్సు డ్రైవర్ మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -