Tuesday, February 3, 2026
E-PAPER
Homeజాతీయంమణిపూర్ కొత్త సీఎంగా యుమునాం కేంచంద్‌

మణిపూర్ కొత్త సీఎంగా యుమునాం కేంచంద్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మణిపూర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా యుమునాం కేంచంద్‌ను ఇవాళ ఎన్నుకున్నారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పు చోటు చేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -