Sunday, March 1, 2026
E-PAPER
Homeఆటలుటాస్ గెలిచి బ్యాంటిగ్ ఎంచుకున్న జింబాబ్వే

టాస్ గెలిచి బ్యాంటిగ్ ఎంచుకున్న జింబాబ్వే

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8లో భాగంగా జింబాబ్వే, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన జింబాబ్వే బ్యాటింగ్ ఎంచుకుంది.
జింబాబ్వే (ప్లేయింగ్ XI): తడివానాషే మారుమణి(w), బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(c), ర్యాన్ బర్ల్, టోనీ మునియోంగా, క్లైవ్ మదాండే, బ్రాడ్ ఎవాన్స్, వెల్లింగ్టన్ మసకద్జా, గ్రేమ్ క్రీమర్, బ్లెస్సింగ్ ముజరబానీ
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్‌రామ్(సి), క్వింటన్ డి కాక్(w), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రీవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, జార్జ్ లిండే, కార్బిన్ బాష్, అన్రిచ్ నార్ట్జే, క్వేనా మఫాకా, లుంగి ఎన్‌గిడి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -