Monday, February 9, 2026
E-PAPER
HomeఆటలుT20 World Cup: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే

T20 World Cup: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఒమన్–జింబాబ్వే మధ్య సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీలంకలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం ఒమన్ బ్యాటింగ్‌కు సిద్ధమైంది.
జింబాబ్వే XI: బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి, డియోన్ మైయర్స్, బ్రెండన్ టేలర్ (WK), సికందర్ రజా (కెప్టెన్), ర్యాన్ బర్ల్, తషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ.
ఒమన్ XI: జతీందర్ సింగ్ (కెప్టెన్), అమీర్ కలీమ్, హమ్మద్ మీర్జా, వసీం అలీ, కరణ్ సోనావాలే, జితేన్ రామానంది, వినాయక్ శుక్లా (వికెట్), సుఫ్యాన్ మెహమూద్, నదీమ్ ఖాన్, షా ఫైసల్, షకీల్ అహ్మద్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -