- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ తెలుగు దినపత్రిక నవతెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమైయ్యాయి. హైదరాబాద్‌లోని ఎస్‌కే భవన్‌లో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేడుకులకు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. వారితో పాటు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యులు బి.వీ. రాఘవులు, CPI(M) సీనియర్ నేత, నవతెలంగాణ సాహితి సంస్థ ఇన్‌చార్జ్ తమ్మినేని వీరభద్రం, సీపీఐ ఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు.




























- Advertisement -