నవతెలంగాణ-హైదరాబాద్ : బీసీసీఐ ప్లేయర్ల కాంట్రాక్టులు ప్రకటించింది. రోహిత్, కోహ్లీ, బుమ్రా, జడేజా A+లోనే ఉన్నారు. గ్రేడ్Aలో సిరాజ్, రాహుల్, గిల్, పాండ్య, షమీ, పంత్, గ్రేడ్Bలో సూర్య, కుల్దీప్, జైస్వాల్, అక్షర్, శ్రేయస్ స్థానం దక్కించుకున్నారు. రింకూ, తిలక్, రుతురాజ్, శివమ్, బిష్ణోయ్, సుందర్, శాంసన్, అర్ష్‌దీప్, ముకేశ్, ప్రసిద్ధ్, రజత్, జురెల్, సర్ఫరాజ్, ఇషాన్, నితీశ్, అభిషేక్, ఆకాశ్, వరుణ్, హర్షిత్ గ్రేడ్Cలో ఉన్నారు.
- Advertisement -