Wednesday, April 30, 2025
Homeఅంతర్జాతీయంఆస్ట్రేలియాలో భారత కాన్సులేట్‌పై మళ్లీ దాడి..

ఆస్ట్రేలియాలో భారత కాన్సులేట్‌పై మళ్లీ దాడి..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆస్ట్రేలియాలోని భారత కాన్సులేట్‌పై మళ్లీ దాడి జరిగింది. కాన్‌బెరాలోని రాయబార కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు గ్రాఫిటీతో జాతి విద్వేష నినాదాలను పెయింట్‌తో రాశారు. గతంలోనూ ఎంబసీపై ఈ దాడులు జరగడం గమనార్హం. అధికారులకు ఫిర్యాదు చేశామని భారత హైకమిషన్ తెలిపింది. దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారని వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img