Saturday, January 24, 2026
E-PAPER
Homeఆటలుఇండియా టార్గట్ 209

ఇండియా టార్గట్ 209

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: రాయ్‌పూర్ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మొత్తం 20 ఓవ‌ర్ల‌గాను 6 వికెట్లు కోల్పోయి 208 ప‌రుగులు చేసి భార‌త్ ముందు కొండాంత ల‌క్ష్యాన్ని పెట్టింది. స్నాంట‌ర్‌ను 47 ప‌రుగుల‌తో చెల‌రేగి నాటౌట్ నిలిచాడు. ఫ్లోక్స్(05) నాటౌట్, ర‌వీంద్ర‌న్(40), కాన్వే (19), సైపేట్ (24), ఫిలిక్స్ (19), మిచెల్ (18), చాప్ మెన్ (10) ప‌రుగులు చేశారు. భార‌త్ బౌల‌ర్లు కుల్దీప్ యాద‌వ్ రెండు వికెట్లు తీయ‌గా, పాండ్యా, రాణా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, దూబే త‌లో వికెట్ తీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -