Wednesday, April 30, 2025
Homeజిల్లాలుచలివేంద్రమును ప్రారంభించిన డీసీపీ ఆకాంక్ష యాదవ్

చలివేంద్రమును ప్రారంభించిన డీసీపీ ఆకాంక్ష యాదవ్

నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణం జిల్లా కేంద్ర ఆస్పత్రి దగ్గర రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం భువనగిరి డీసీపీ ఆకాంక్ష యాదవ్ శనివారం ప్రారంభించి మాట్లాడారు. రోటరీ క్లబ్ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు కరిపే నర్సింగరావు అధ్యక్షులు, సత్యనారాయణ రెడ్డి కార్యదర్శి, మాజీ అధ్యక్షులు శెట్టి బాలయ్య యాదవ్, మంచికంటి వెంకటేశం, గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి, చెన్న లక్ష్మణ్, బండారు శ్రీనివాసరావు, ఎన్నిక అధ్యక్షులు పలుగుల ఆగేశ్వరరావు, ఇటికల దేవేంద్ర చారి కోశాధికారి, ఉపాధ్యక్షులు నేమూరి అశోక్ కుమార్, సీనియర్ సభ్యులు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img