నవతెలంగాణ-కుభీర్ : పది రోజుల నుంచి మండలంలోని మేలేగాం సిరిపెల్లి, కుభీర్ హంపొలి గ్రామాల్లో మొక్క జొన్న పంటలు రైతు ఎంతో కష్టపడి ఎండనక వాననక రవి సీజన్లో సాగు చేయడం జరిగింది. సాగుచేసిన రైతులు మొక్కుతున్న చేతికి వచ్చే సమయంలో కోత కోసి కుప్పలు వివిధ కారణాల వల్ల కారణాల వల్ల అగ్ని ప్రమాణాలు విద్యుత్ షాక్ సర్క్యూట్ వల్ల ప్రమాదాలు సంబవించి చేతికి వచ్చిన పంటలు కాళ్ళ ముందే కాడి బూడిద కావడం చూసి రైతులు అన్నిటిపర్వం అవుతున్నారు. దింతో జరిగిన సంఘటనలు 10రోజుల వ్యవదిలోనే మండలంలో ఆరు గ్రామంలో మొక్క జొన్న పంటలు కాలిపోవడం జరిగింది శుక్రవారం మండలంలోని చాత గ్రామానికి చెందిన తోట గంగారం అనే రైతుకు సంబంధించిన మొక్క జొన్న పంట ఉదయం సమయంలో అగ్ని ప్రమాదం వల్ల 20గుంటల్లో మొక్క జొన్న కాలిపోవడం చుసిన రైతు కంటి తడి పెట్టుకొని రెవెన్యూ అధికారులకు ఆర్ ఐ శ్రీనివాస్ సమాచారం అందించగా అధికారులు క్షేత్ర స్థాయిలో పంటలు పరిశీలించి రైతు కు 50వేల వరకు నష్టం వాటిలినట్లు అంచనాలు వేసి ప్రభుత్వనికి, ఉన్నత స్థాయి అధికారులకు నివేదికలు పంపిస్తామని తెలిపారు.
తరచూ అగ్నిప్రమాదల్లో నష్టపోతున్న రైతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



