Sunday, April 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండీలిమిటేషన్‌పై ప్రత్యామ్నాయ సూచనలు భేష్‌

డీలిమిటేషన్‌పై ప్రత్యామ్నాయ సూచనలు భేష్‌

- Advertisement -

సీఎం రేవంత్‌రెడ్డికి ప్రియాంక గాంధీ అభినందనలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలకు సం బంధించి బీజేపీ విధానంలో లోపాలను ప్రజల ముం దుంచడంతోపాటు ప్రత్యామ్నాయ సూచనలు చేసి దక్షి ణాది రాష్ట్రాల ఐక్యతకు కృషిచేసిన సీఎం రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ జాతీయ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ అభి నందించారు. శనివారం ఢిల్లీలో ప్రియాంకగాంధీని సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -